తెలుగు వార్తలు » local train
లోకల్ రైళ్ల ట్రాన్స్‌పోర్టేషన్‌ను సెప్టెంబర్ మొదటి వారం నుంచి అనుమతించాలనే యోచనలో కేంద్రం ఉందన్న వార్తలతో హైదరాబాద్ మెట్రో అప్రమత్తమైంది. మెట్రో రైళ్ల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ రావచ్చన్న వార్తలతో సిద్ధమవుతోంది హైదరాబాద్ మెట్రో.
సాధారణంగా పర్సు పోతే.. మళ్లీ అది దొరకదని ఆశలు వదులు కోవల్సిందే. కానీ.. 14 ఏళ్ల తర్వాత పర్సు దొరకడమంటే మాటలా! వివరాల్లోకి వెళ్తే.. 2006లో ముంబైలోని లోకల్ ట్రైన్‌లో ప్రయాణిస్తున్న హేమంత్ పదాల్కర్ అనే వ్యక్తి తన పర్సు..