తెలుగు వార్తలు » Local Temples Free Darshan Tickets
తిరుపతిలోని స్థానిక ఆలయాలను దర్శించుకోవాలనుకునే భక్తులకు కొత్తగా ఎస్ఎంఎస్ ద్వారా ఉచిత దర్శనం టికెట్లను టీటీడీ జారీ చేస్తోంది. ఈ నూతన విధానం ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది.