తెలుగు వార్తలు » local polls of andhra pradesh
ఏపీ పంచాయితీ ఎన్నికల సిత్రాలు ఒక్కటొక్కటే వెలుగు చూస్తున్నాయి. దేనికదే వెరైటీ.. దేనికదే సాటి. నరాలు తెగె ఉత్కంట ఒక చోట వుంటే.. అనాయాసంగా గెలిచి సర్పంచ్ సీటెక్కిన వారూ వుండడం విశేషం.