తెలుగు వార్తలు » local polls became undemocratic
ఏపీకి చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యులు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై అమిత్‌షాకు పిర్యాదు చేశారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పూర్తిగా అప్రజాస్వామికంగా జరుగుతుందంటూ... కేంద్ర హోం శాఖ జోక్యం చేసుకోవాలని బీజేపీ ఎంపీలు జీవీఎల్ నరసింహారావు, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్...