తెలుగు వార్తలు » local people complained to police
అనంతపురం నగరంలో ఈ మధ్యకాలంలో బైక్ రైడర్ల ఆగడాలు మితిమీరుతున్నాయి. ర్యాష్ డ్రైవింగ్‌తో రోడ్డు మీద తిరిగుతూ జనాన్ని బెంబేలెత్తిస్తున్నారు కొందరు బైక్ రైడర్లు.