తెలుగు వార్తలు » local people afraid of unknown equipment
చైనా నుంచి సముద్రంలో కొట్టుకొచ్చిన ఓ వస్తువు ఏపీ తీరప్రాంతంలో భయాందోళన సృష్టించింది. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణానికి సమీపంలోని ఓ బీచ్‌లో ఈ చైనా వస్తువు కలకలం సృష్టించింది. అదేంటో తేల్చేందుకు మెరైన్ పోలీసులు రంగంలోకి దిగారు.