తెలుగు వార్తలు » local officers to assit
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం, హత్యకేసులో నేరస్థుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి విచారణ ప్రారంభమైంది. దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై సూ-మోటోగా స్పందించిన సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యుల కమిటీని ఎన్‌కౌంటర్‌పై విచారణ కోసం నియమించిన సంగతి తెలిసిందే. రిటైర్డ్ జడ్జి విఎస్ సిర్పూర్కర్, �