తెలుగు వార్తలు » Local gangs Promo
స్టార్ యాంకర్ అనసూయ రోజురోజుకూ మరింత గ్లామరస్‌గా తయారవుతోంది. అమ్మడి స్క్రీన్ ప్రెజన్స్ చూస్తే వావ్ అనకుండా ఉండలేరు. ఇప్పటికే యూత్‌లో ఊహించని ఇమేజ్‌ను సొంతం చేసుకున్న అనూ..ఈ మధ్య ఆ బజ్‌ను మరింత రెట్టింపు చేసుకుంది. ఒకవైపు షోస్, మరోవైపు సినిమాలతో దుమ్మురేపుతోంది. కాగా ఇటీవల ‘లోకల్ గ్యాంగ్స్’ షోతో.. జీ తెలుగులో కూడ�