తెలుగు వార్తలు » Local fisherman
దివీస్ గొడవ పెద్దదవుతోంది. రెండ్రోజులగా జరుగుతున్న అల్లర్లు పీక్స్‌కు చేరాయి. స్థానిక కొత్తపాకాల గ్రామస్తులు దివిస్ నిర్మాణ ప్రాంతం దగ్గర ఆందోళనలు ఉదృతం చేశారు. దివిస్ నిర్మించిన ఓ గోడౌన్‌ను ధ్వంసం చేసి తగలబెట్టారు. కొద్ది రోజులుగా దీక్ష చేస్తున్న రైతులు..