తెలుగు వార్తలు » Local Elections In Telangana
హైదరాబాద్: తెలంగాణలోని ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఈ నెల 22 నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికల నిర్వహణకు సిద్ధమన్న రాష్ట్ర ఎన్నికల సంఘం లేఖపై చర్చించి.. తమ నిర్ణయాన్ని ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. మరోవైపు లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలుబడిన తర్వాతే ఓట్ల లెక్