తెలుగు వార్తలు » Local Elections
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ ని ప్రధాని మోదీ ప్రశంసించి కొత్త ఒరవడి సృష్టించారు. కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత విభేదాలు..
ఆంధ్రప్రదేశ్‌లో లోకల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన తరువాత.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దేవాలయాల బాట పట్టారు. నిన్న..
కేరళలో జరిగిన స్థానిక ఎన్నికల్లో పాలక ఎల్ డీ ఎఫ్ అత్యధిక స్థానాల్లో లీడింగ్ లో కొనసాగుతోంది. వచ్ఛే ఏడాది రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు దీన్ని 'లిట్మస్ టెస్ట్' గా భావిస్తున్నారు. అవినీతి ఆరోపణలు వఛ్చినప్పటికీ లెఫ్ట్ డెమొక్రాట్ ఫ్రంట్..
ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలన్న ఎన్నికల సంఘం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ అసెంబ్లీ లో తీర్మానాన్ని డిసెంబర్ 4న ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కు అనుకూల పరిస్థితులు లేవని అన్నారు.
“ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడుస్తోంది ఎన్నికల కమిషన్ కాదు.. అది నిమ్మగడ్డ కమిషన్” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి కన్నబాబు. అయన వ్యక్తిగత ఈగో కోసం, అయన ఇష్టాల కోసం కమిషన్ నడుపుతున్నారని విమర్శించారు. ప్రభుత్వంతో చర్చించకుండా ఎన్నికలు వాయిదా వేసినప్పుడు ప్రజలకి ఇది అర్థమైందన్నారు. ప్రభుత్వాన్ని కించపర్చడమే
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా.. గురించి తెలిసిందే. దీని ప్రభావంతో మనదేశంలోని పలు రాష్ట్రాల్లో స్కూళ్లు, మాల్స్, సినిమా హాళ్లు మూతపడ్డ విషయం తెలిసిందే. ఇక ఇతర దేశాల గురించి చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఇటలీ, యూకే ప్రాంతాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంది. బ్రిటన్‌లో ఇప్పటికే 798 కరోనా కేసులు నమోదైనట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటి