తెలుగు వార్తలు » Local Buffaloes
దీపావళి పండుగ సందర్భంగా.. హైదరాబాద్‌లో సదర్ ఉత్సవాలు జరుగుతాయి. సదర్ పండుగ హైదరాబాద్ మహానగరంలో జరిగే ప్రధాన ఉత్సవాల్లో ఒకటి. అంతేకాకుండా.. కేవలం హైదరాబాద్‌లోనే సదర్ పండుగను నిర్వహిస్తారు. దీనిని దున్నపోతుల ఉత్సవంగా కూడా వ్యవహరిస్తారు. యాదవ సంఘాల ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను నిర్వహించి.. దున్నపోతులను ఊరేగిస్తారు. ఇందులో భ�