తెలుగు వార్తలు » Local Body Mlc Elections
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కారు జోరందుకుంది. మూడుకు మూడు ఎమ్మెల్సీ సీట్లు గెలిచి టీఆర్‌ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. నల్గొండ, వరంగల్, రంగారెడ్డి ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. నల్గొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి తేరా చిన్నప్పరెడ్డి ఘన విజయం సాధించారు. కా�