తెలుగు వార్తలు » Local Body Elections in YSRCP
స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఏపీలో అధికార వైసీపీలోకి వలసలు కొనసాగుతూ.. ప్రతిపక్ష టీడీపీకి షాక్‌ల మీద షాక్‌లు పడుతున్నాయి. ఇప్పటికే టీడీపీని వీడిన పలువురు మాజీలు, సీనియర్ నేతలు వైసీపీ కండువాను కప్పుకున్నారు.