తెలుగు వార్తలు » Local Body Election Update
ఈసారి ఆంధ్రప్రదేశ్ పంచాయితీ పోరులో సరికొత్త స్ట్రాటజీ అవులవుతోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కొత్త సంచలనంగా మారుతున్నారు.