తెలుగు వార్తలు » Local Body Election Notification
Minister Botsa Satyanarayana: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ వ్యవహారశైలిపై రాష్ట్ర మంత్రులంతా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
హైదరాబాద్ :తెలంగాణ పరిషత్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి ఎన్నికల తేదీల వివరాలను ప్రకటించారు. మొత్తం 538 జెడ్పీటీసీ, 5,817 ఎంపీటీసీ స్థానాలకు మూడు విడతల్లో ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగనున్నట్లు ఆయన తెలిపారు. తొలి విడత మే 6న, రెండో విడత మే 10న, మూడో విడత మే 14వ తేదీల్లో పోలింగ్ నిర్వహణ జ�