తెలుగు వార్తలు » Local body Election boycott
జిల్లా కలెక్టర్ సహా అధికారులంతా గ్రామస్తులను బతిమాలినా వినలేదు. ఏ ఒక్క నామినేషన్ దాఖలు కాకుండా ఒకే మాటపై నిలబడ్డారు. దీంతో ఎన్నికలు వాయిదా తప్పని పరిస్థితి ఏర్పడింది.