తెలుగు వార్తలు » local body election
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 3,249 గ్రామపంచాయతీలకు తొలి విడతలో ఎన్నికలు జరగాల్సి ఉండగా 517 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఏకంగా 20 శాతం ఏకగ్రీవాలు జరిగాయి.
AP Local Body Elections: ఎట్టకేలకు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. నాలుగు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లుగా ఎలక్షన్ కమిషన్..
ఏపీ సర్కార్ వర్సెస్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ మధ్య సాగుతున్న వార్‌కు.. SEC నిమ్మగడ్డ మరో ట్విస్ట్ ఇచ్చారు. ప్రభుత్వం ససేమీరా అన్నా.. ఎన్నికలను నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.
ప్రస్తుత రాజకీయాల్లో వార్డు మెంబర్ గెలవాలన్నా.. చరిష్మాతో పాటు.. ధనం కూడా ఉండాల్సిందే. నిజాయితీగా డబ్బు లేకుండా ఓ కౌన్సిలర్‌గానో.. లేక సర్పంచ్ గానో ఎన్నికవ్వడం అంటే.. అది రికార్డ్ అన్నట్లే చెప్పుకోవాలి. ఇక లోకల్ బాడీ ఎలక్షన్ల గురించి చెప్పుకోనక్కర్లేదు. ఎంత పోటీ ఉంటుందో. అయితే అలాంటిది తమిళనాడులో ఓ ఎనభై ఏళ్ల బామ్మ.. రాజక�