తెలుగు వార్తలు » local bodies elections soon
ఏపీలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల నిబంధనల్లో జగన్ ప్రభుత్వం సమూల మార్పులు చేసింది. పంచాయితీ ఎన్నికల నియమావళిలో మార్పలు తేవడంతోపాటు నిర్దిష్టమైన లక్ష్యాలను సాధించే ప్రజాప్రతినిధులకు ప్రోత్సాహాలివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. పంచాయితీ ఎన�
ఏపీలో ఒకవైపు రాజధాని రగడ కొనసాగుతుండగానే మరోవైపు రాష్ట్రాన్ని కుదిపేసే ఇంకో అంశం తెరమీదికి వచ్చింది. అయితే.. ఎన్నికల్లో జగన్ ఇచ్చిన ఓ కీలకమైన హామీపై ఆయన ప్రస్తుతం ఏమీ మాట్లాడకపోవడం పార్టీ వర్గాల్లో టెన్షన్‌కు కారణమవుతోంది. అదే రాష్ట్రంలోని 13 జిల్లాలను విడగొట్టి 25, 26గానే చేయడం. ప్రతీ పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లా