తెలుగు వార్తలు » local bodies Elections
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల దిశగా మరో అడుగు పడింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. తాజా నోటిఫికేషన్ ప్రకారం చూస్తే.. నిర్దేశిత గడువు కంటే సుమారు రెండు నెలల ముందే ఎన్నికలు జరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ హ్యాట్రిక్ విజయం సాధించడంతో.. ఫుల్ జోష్‌లో ఉంది. ఈ నేపథ్యంలో ఇదే జోష్ కొనసాగించేందుకు ఆప్ ప్రయత్నాలు చేస్తోంది. గతంలో పొరుగు రాష్ట్రాల్లో పోటీ చేసిన ఆప్.. ఇసారి.. తన సత్తా చాటేందుకు మరోసారి ప్రయత్నిస్తోంది. దేశ వ్యాప్తంగా బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు సిద్ధమవుతోంది. దే�
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు పచ్చ జెండా ఊపింది. దీంతో ఈ నెల 13న అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల సంఘం ప్రతినిధులు భేటీ కానున్నారు. ఇక 17న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి 15లోగా కంప్లీట్ చేయనున్నారు. ఇక ఫిబ్రవరి 8న పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి..మార్చి 3�