తెలుగు వార్తలు » LOCAL ADVISORY COMMITTEE
టిటిడి పాలకమండలిలో శేఖర్ రెడ్డికి మళ్ళీ చోటు దక్కింది. గతంలో కేసుల నేపథ్యంలో కోల్పోయిన పదవిని శేఖర్ రెడ్డి తిరిగి పొందారు. చెన్నై లోకల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గా శేఖర్ రెడ్డి ని నియమించారు. లోకల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గా వ్యవహరించే వ్యక్తి ఆటోమేటిక్ గా టిటిడి ట్రస్ట్ బోర్డు లో ప్రత్యేక ఆహ్వానితునిగా కూడా ఉంటారు. సో..