తెలుగు వార్తలు » Loc Jawan Video
వారణాసి: సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నాయి.. రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రచారం జోరుగా సాగిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఎన్నికల్లో బడా నేతలపై పోటీ చేయడానికి కొంతమంది నేతలు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ వారణాసి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వారణాసి లోక్‌సభ స్థానం నుంచి ప్�