తెలుగు వార్తలు » LoC in Kashmir
న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఆర్మీని భారత ఆర్మీ హెచ్చరించింది. బోర్డర్‌లో కశ్మీర్ ప్రజలను టార్గెట్ చేసుకుని కాల్పులు జరుపుతున్న పాక్ ఆర్మీని హెచ్చరించినట్టు భారత ఆర్మీ మీడియాకు వెల్లడించింది. సరిహద్దులో పాక్ ఆర్మీ పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. దీంతో ఈ విషయాన్ని భారత్ సీరియస్‌గా తీసుకుని తొలి చర్యగా