తెలుగు వార్తలు » loc in jammu Kashmir
ఎనిమిది నెలలుగా కనిపించని ఆర్మీ జవాన్ మృతదేహం ఎట్టకేలకు లభించింది. భారత సరిహద్దులోని నియంత్రణ రేఖ వద్ద మంచు కింద శనివారం అర్మీ అధికారులు గుర్తించారు.