తెలుగు వార్తలు » lobbying
బీజేపీలో ఏర్పడిన నాలుగు ఖాళీలపై పలువురు నేతల చూపు పడింది. మాజీ కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, అనంత్ కుమార్ దివంగతులయ్యారు. ఇక ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పార్టీ పార్లమెంటరీ బోర్డులో స్థానాన్ని ఆశిస్తున్నారు.