తెలుగు వార్తలు » loard venkateshwara swamo
తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రధాని మోడీపై మరోసారి నిప్పులు చెరిగారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి మోడీ మోసం చేశారని మండిపడ్డారు. హోదా ఇస్తానని ఆనాడు మోడీ చెప్పిన వేదికపైనే రాహుల్ ఈ విమర్శలు చేయడం చర్చకు తెరతీసింది. ప్రధాని అంటే దేశ ప్రజలకు ప్రతినిధి అని, కానీ దేశ ప్రజల తరపున ఏపీ