తెలుగు వార్తలు » loard Suryanarayana Swamy
శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి సూర్యనారాయణ స్వామి మూల విరాట్‌ను తాకని సూర్య కిరణాలు. ప్రతీ సంవత్సరం ఈ రోజుల్లో స్వామివారి పాదాలను సూర్యకిరణాలు నేరుగా వచ్చి తాకడం తెలిసిన విషయమే. అయితే.. ఆకాశం మేఘావృతం కావడం, కారు మబ్బులు, మంచు కురవడంతో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కాలేదు. దీంతో నిరాశతోనే వెనుదిరిగారు భక్తులు. సూర్యుడు ఉత్తరా