తెలుగు వార్తలు » loans rs. 5
భారత పారిశ్రామిక దిగ్గజం అనిల్ అంబానీ నుంచి తమకు రావలసిన బకాయిల కోసం చైనా లోని బ్యాంకులు నడుం బిగించాయి. ఈ బ్యాంకులకు ఆయన రూ. 5,276 కోట్ల రుణాలను చెల్లించవలసి ఉంది.