లోన్ రికవరీ ఏజెంట్లు రుణగ్రహీతలను బెదిరించిన సందర్భాలు ఈ మధ్యకాలంలో చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ప్రజలకు ఇన్స్టంట్ లోన్లు ఇచ్చే డిజిటల్ లెండింగ్ యాప్ల విషయంలో ఈ వేధింపులు మరీ ఎక్కువగా ఉన్నాయనే వార్తలు వస్తూనే ఉన్నాయి.
Bajaj Finserv: ఈ రోజుల్లో చాలా మందికి బజాజ్ ఫిన్ సర్వ్ తెలియని వారు ఉండరు. ఈఎంఐల్లో వస్తువులను కొనుగోలు చేయటాన్ని విస్తృతం చేసింది ఈ కంపెనీనే. దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
CIBIL Score: ప్రతి వ్యక్తికి ఈ రోజుల్లో క్రెడిట్ కార్డులు లేదా ఏదైనా లోన్ తప్పనిసరిగా మారాయి. ఈ తరుణంలో అసలు క్రెడిట్ స్కోర్ అనేది చాలా ముఖ్యం. అందువల్ల అందరూ సిబిల్ గురించి తప్పకుండా తెలుసుకోవాలి.
Credit Spending: అసలే కరోనా నుంచి తేరుకుంటున్న సమయంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఊహించని పిడుగులా మారింది. దీంతో తమ వద్ద డబ్బు లేనప్పటికీ భారతీయులు కన్స్యూమర్ డ్యూరబుల్ వస్తువులను భారీగా అప్పులు చేసిమరీ కొంటున్నారు.
Loan Fraud: ఆన్లైన్లో నగదు లావాదేవీలు డిజిటల్ చెల్లింపుల రాకతో అనూహ్యంగా పెరిగాయి. ఇందుకు సంబంధించిన యాప్లు విరివిగా అందుబాటులోకి రావడంతో స్మార్ట్ఫోన్లతోనే ఆర్థిక కార్యకలాపాలు చేసేస్తున్నారు.
Credit score: బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ సంస్థలు, మైక్రో ఫైనాన్స్(Finance Companies) కంపెనీలు రుణాలు మంజూరు చేసేటప్పుడు క్రెడిట్ స్కోర్ ను తప్పక చూస్తాయి. వారి క్రెడిట్ రేటింగ్(CIBIL Score) ఆధారంగా రుణ గ్రహీతకు లోన్ ఇచ్చే విషయంలో నిర్ణయం తీసుకుంటాయి.
Low Interest Home Loan: దేశంలో చాలా మంది తీసుకునే రుణాల్లో హోమ్ లోన్(Housing Loan) బహుశా వినియోగదారుడు తీసుకునే అతిపెద్ద రుణం. లోన్ మొత్తం పరంగా మాత్రమే కాకుండా.. దాని చెల్లింపు సమయం కూడా 15 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువగా ఉండవచ్చు.
Business Loan: ప్రస్తుతం ఉన్న పోటీ వ్యాపార వాతావరణంలో.. విజయవంతమైన సంస్థకు వృద్ధి కీలకంగా మారింది. వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి నిరంతరం వనరుల అవసరం ఉంటుంది. ఆర్థికమే వ్యాపారాన్ని నడిపించే ఇంధనం. లోన్ తీసుకోవడం వల్ల ప్రయోజనాలు..