తెలుగు వార్తలు » Loan with Fake documents
విశాల్ నటించిన అభిమన్యుడు సినిమా గుర్తుందా..? అందులో తప్పుడు ఆధారాలు సృష్టించి బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పిస్తూ కమిషన్ తీసుకుంటూ ఉంటుంది ఓ ముఠా. అచ్చు అలానే.. ఇప్పుడు హైదరాబాద్‌లో జరిగింది. ఒకటి, రెండు కాదు నకిలీ పత్రాలతో ఎస్‌బీఐ నుంచి ఏకంగా రూ.16కోట్ల రుణాన్ని పొందారు ఆరుగురు. విషయం తెలుసుకున్న సీబీఐ అధికారులు ఆరు ప్రదే�