తెలుగు వార్తలు » loan weaver
ఒకపక్క రాయపాటి సాంబశివరావు.. మరోపక్క జేసీ దివాకర్ రెడ్డి.. సీబీఐ దాడులు ఒకవైపు.. ఆర్టీఏ సీజులు మరోవైపు.. ఇద్దరు టీడీపీ నేతలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీ నాది కాదు.. ఇప్పుడు నాకందులో ఏ బాధ్యతా లేదని మొత్తుకుంటున్నా సీబీఐ వినడం లేదు. ఆధారాలతో రాయపాటిని అతలాకుతలం చేస్తోంది. సోమ, మంగళవారం ఆకస్మిక ద