తెలుగు వార్తలు » Loan Waiver For Farmers
మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల నేతృత్వంలో ఏర్పడిన ‘ మహా వికాస్ అఘాడీ ‘ గురువారం తన కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని (సిఎంపీ) ని విడుదల చేసింది. రైతులకు రుణమాఫీ చేస్తామని, 10 రూపాయలకే అందరికీ ఆహారం, స్థానికులకు 80 శాతం ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. రైతులందరికీ తక్షణమే రుణ మాఫీ చేస్తాం.. ఎస్ ఆర్ ఏ పథకం కింద ప�