తెలుగు వార్తలు » Loan To Un Employees Construction Work
కరోనా వైరస్ జనజీవనాన్ని పూర్తిగా స్తంభింపజేసింది. లాక్ డౌన్ సమయంలో ఎంతోమంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఈ తరుణంలో తాజాగా నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అందించింది.