తెలుగు వార్తలు » Loan Scam
మహారాష్ట్రలో అక్టోబర్ 21వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కీలక పరిణామం సంభవించింది. నేషలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) చీఫ్, మాజీ సీఎం శరద్ పవార్, ఆయన అన్నకొడుకు అజిత్ పవార్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేసులు నమోదు చేసింది. మహారాష్ట్ర రాష్ట్ర కో ఆపరేటివ్ బ్యాంక్ (ఎంఎస్‌సీబీ)లో రూ.25 వేల క�