తెలుగు వార్తలు » Loan Liabilities
ప్రస్తుతం కరోనా ప్రభావంతో దేశంలో విపత్కర పరిస్థితులు ఏర్పాడ్డాయి. ఇండియా అంతా లాక్‌డౌన్‌లో ఉంది. నేటి (బుధవారం) నుంచి 21 రోజులపాటు లాక్‌డౌన్ కొనసాగనుంది. దీంతో ఎన్నో రంగాల కుదేలయ్యాయి. ప్రజల వ్యక్తిగత, ఆర్థిక కార్యకలాపాలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. అందుకే ఈఎంఐలు, ఇతర చెల్లింపుల లేటయినా ఎటువ