తెలుగు వార్తలు » loan fraud
ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు హైదరాబాద్‌లోని ఆయన ఇంట్లో తనిఖీలు చేపట్టాయి. ఇండ్ భారత్ కంపెనీతో సహా 8 కంపెనీలకు చెందిన డైరెక్టర్ల ఇళ్లలో కూడా సోదాలు చేస్తున్నారు. పంజాబ్ బ్యాంక్‌ను మోసం..