తెలుగు వార్తలు » loan dues
ఇండియాలో వివిధ బ్యాంకుల నుంచి సుమారు 9 వేల కోట్ల రుణాలు తీసుకుని బ్రిటన్ చెక్కేసిన లిక్కర్ కింగ్విజయ్ మాల్యా.. తన 100 శాతం రుణ బకాయిలు చెల్లిస్తానన్న అభ్యర్థనను అంగీకరించాలని, తనపై గల కేసును క్లోజ్ చేయాలనీ కోరారు..