తెలుగు వార్తలు » Loan Apps Scam
ఆన్‌లైన్ లోన్ యాప్స్ వ్యవహారం తెలుగు రాష్ట్రాలలో ప్రకంపనలు రేపిన విషయం తెలిసిందే. ఈ సంస్థల నిర్వాహకుల వేధింపులతో పలువురు ప్రాణాలు విడిచారు.