తెలుగు వార్తలు » Loan App Torture
ప్రస్తుతం లోన్ యాప్స్ వ్యవహారం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. ఈ యాప్స్ నుంచి రుణాలు తీసుకుని..అధిక వడ్డీలు కట్టలేక..సంస్థల ఒత్తిడి భరించలేక పలువురు బలవన్మరణాలకు పాల్పడ్డారు.
డబ్బు అవసరం వచ్చింది కదా అని ఆన్‌లైన్ లోన్ యాప్స్‌ని ఆశ్రయిస్తున్నారా..? తాకట్టు ఏమి పెట్టకుండానే డబ్బు ఇస్తామంటున్నారా..? నమ్మి సదరు ఆన్‌లైన్ లోన్ యాప్‌లను ఆశ్రయిస్తే మీరు చిక్కుల్లో పడ్డట్లే.