తెలుగు వార్తలు » Loan App Executive
ప్రజల రక్తాన్ని జలగల్లా పీల్చేస్తున్న లోన్‌యాప్ వేధింపులకు మరో నిండుప్రాణం బలైంది. లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులతో విశాఖలో.. సంతోష్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు సంతోష్ కుమార్..