తెలుగు వార్తలు » loan amount
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. బహుమతులు, తక్కువ ధరలో వస్తువులు అమ్ముతామంటూ అమాయకులను బురిడీకొట్టిస్తున్నారు కేటుగాళ్లు. బ్యాంక్ అధికారులమంటూ ఓటీపీలు పంపించి దోచేస్తున్నారు.