తెలుగు వార్తలు » Loan
పీఎంసీ బ్యాంకు స్కామ్ కేసులో ఈడీ ఎదుట హాజరయ్యేందుకుశివసేన నేత సంజయ్ రౌత్ భార్య వర్ష రౌత్ మరింత వ్యవధిని కోరారు. మంగళవారం ఆమె ఈడీ అధికారుల ఎదుట హాజరు కావాల్సి ఉంది..
కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు అండగా నిలుస్తామని ఎస్‌బీఐ చైర్మన్ దినేష్ కుమార్ అన్నారు. గ్లోబల్ అలయెన్స్ ఫర్ మాస్ ఎంటర్‌ప్రిన్యూర్ వెబ్‌నార్‌లో మాట్లాడారు.
ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి బ్యాంకులను మోసగిస్తున్న సంస్థ గుట్టురట్టు చేశారు సీబీఐ అధికారులు. నకిలీ పత్రాలతో రుణం పొందిన వ్యవహారంలో శ్రీ కృష్ణ అగ్రి ప్రాసెస్ ఇండియా లిమిటెడ్ సంస్థపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు.
కొవిడ్-19 ప్రపంచదేశాలను గడగడలాడిస్తోంది. ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ ట్రీట్‌మెంట్ కోసం కొన్ని కంపెనీలు లోన్లు కూడా అందిస్తున్నాయి. అది కూడా వడ్డీ లేని రుణాలు అందజేస్తున్నాయి. దాని కోసం ఒక్క ఫోన్ కాల్ .....
పెళ్లంటే మాటలు కాదు.. మూటలు కూడా కావాల్సిందే. అయితే పెళ్లి చేసుకోటానికి కూడా అప్పిస్తానంటోంది బజాజ్ ఫిన్‌సర్వ్. పెళ్లి ఖర్చులకోసం 25 లక్షల వరకు రుణం ఇచ్చే పథకాన్ని ఆవిష్కరించింది. పెళ్లి కార్డులు కొట్టించటం దగ్గరి నుంచి, ఫంక్షను హాలు అద్దె, నగలు, బట్టల కొనుగోలు, అతిథులకు భోజనాలు ఇలా ఎన్నో ఖర్చులుంటాయి. వీటన్నింటికి ‘ప�
మీరు వ్యాపారం కోసం లోన్ తీసుకోవాలని ఎదురు చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఇన్నాళ్లు లోన్ కోసం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూడక్కర్లేదు. కేవలం గంటలోపే.. మీకు లోన్ అప్రూవల్ చేయబడుతుంది. అది కూడా ప్రభుత్వ రంగ బ్యాంకులు. అవును నిజమే మీరు చదువుతున్నది. వ్యాపారానికి లోన్లు తీసుకునే వారికోసం ప్రభుత్వ రంగ బ్యాంకులు శుభవా
రాహుల్ గాంధీ పేరు మార్చుకుంటాడట.. అవును మీరు విన్నది నిజమే.. రాహుల్ గాంధీ పేరుతో అతనికి అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయట. ఆ పేరు ఎవరికి చెప్పినా.. అతన్ని వింతగా చూస్తున్నారట. సిమ్ కార్డు తీసుకోడానికి వెళ్తే అనుమానంగా చూస్తున్నారట. చివరకు ఎవరికైనా ఫోన్ చేసి.. తన అసలు పేరు చెప్తే చాలు.. వెంటనే ఫోన్ పెట్టేస్తున్నారట. ఇంతకీ ఎంద�
ఆటవిక చర్యలకు ఇప్పుడు కర్ణాటక కూడా కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. అప్పు చెల్లించలేదని ఓ మహిళను కరెంట్ స్థంభానికి కట్టేసి చెప్పులతో దాడి చేశారు. ఈ అమానవీయ సంఘటన కర్ణాటక చామరాజనగర్ జిల్లాలోని కొడిగేహళ్లిలో చోటు చేసుకుంది. రాజమణి అనే మహిళ ఓ వ్యక్తి వద్ద రూ. 50 వేలు అప్పుగా తీసుకున్నది. ఆ డబ్బులు తిరిగి చెల్లించడంలో కాస్త ఆల