తెలుగు వార్తలు » lmd water released
లోయర్ మానేరు డ్యాం నుంచి కాకతీయ కాలువ ద్వారా అధికారులు దిగువకు నీటిని విడుదల చేశారు. రైతుల వ్యవసాయ అవసరాల నిమిత్తం చెరువులు, కుంటలు, ఇతర నీటి వనరులను నింపేందుకు 2,800 క్యూసెక్కులు, మిషన్ భగీరథ త్రాగునీరు నిమిత్తం మరో 300 క్యూసెక్కుల నీటిని వదిలారు...