తెలుగు వార్తలు » LMD
కరీంనగర్ అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలను ఇక్కడ ప్లాన్ చేస్తోంది. ఇందులోభాగంగా కేబుల్ బ్రిడ్జ్ ను ఏర్పాటు చేస్తోంది. దీంతో కరీంనగర్ కు పర్యాటక శోభ వస్తుందని కరీంనగర్ అంచనా వేస్తున్నారు. మానేరు తీరంలోని దిగువ మానేరు జలాశయం వద్ద