తెలుగు వార్తలు » LMA Rules
Wear a helmet to attend to nature’s call : సికింద్రాబాద్ లోని బ్రిటిష్ కాలం నాటి పౌర ప్రాంతమైన కాకగూడ 109 బజారు (కార్కానా) ప్రజలు స్థానిక మిలిటరీ అథారిటీ అధికారుల ఆంక్షల పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. అందుకు పెద్ద రీజనే ఉందండోయ్. గత ఆరు నెలల నుంచి ఆ ప్రాంతంలో ప్రజలు మూత్ర విసర్జనకు వెళ్లాలంటే తప్పనిసరిగా హెల్మెట్ ధరిం�