తెలుగు వార్తలు » Llive
విజయనగరరాజుల ప్రతిష్టాత్మక మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారాల్లో ఆధిపత్య పోరుపై ఊర్మిళ గజపతిరాజు మీడియా ముందుకొచ్చారు. నాన్న, తాతగార్ల వారసత్వాన్ని నిలబెట్టాల్సిన అవసరం మా కుటుంబసభ్యులందరిపైనా ఉందని ఊర్మిళ అన్నారు. తమ రాజకుటుంబ వారసత్వాన్ని సగర్వంగా నిలబెట్టేందుకు తాను నడుంబిగిస్తానని ఆమె తెలిపారు. ఇలా ఉండగా, బుధవారం జ