తెలుగు వార్తలు » llegal Assets Case
సీబీఐ స్పెషల్ కోర్టు సీఎం జగన్‌కు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రతి శుక్రవారం వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమ ఆస్తులను కలిగి ఉన్నారనే ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ కేసులో తన వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వమని జగన్ ఇప్పటికే సీబీఐని