తెలుగు వార్తలు » Llama
లామా అనే జంతువు రక్తం నుంచి తీసిన యాంటీబాడీలు కోవిడ్ చికిత్సకు ఉపయోగపడతాయని బ్రిటిష్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. లామా కేంద్రంగా వైద్య విజ్ఞాన రంగంలో ఎగ్జైట్‌మెంట్‌కు కారణం ఈ పరిశోధన