తెలుగు వార్తలు » Lkg Movie
తలా అజిత్ కుమార్ తో వరసగా నాలుగు సినిమాలు చేసి అందులో మూడు హిట్స్ అందుకున్నాడు డైరెక్టర్ శివ. తాజాగా వీరి కాంబినేషన్ లో వచ్చిన ‘విశ్వాసం’ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. మళ్ళీ అజిత్-శివ కాంబినేషన్ లో సినిమా వస్తోందని అన్నా ఆశ్చర్యపోనవసరం లేదు. తాజా సమాచారం ప్రకారం డైరెక్టర్ శివ.. దళపతి విజయ్ తో ఒక సినిమా చేయబోతున్�