తెలుగు వార్తలు » Lkahmis NTR
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలోని రెండో సాంగ్‌ను విడుదల చేశాడు. ఇప్పటికే ఎన్నో వివాదాలకు కారణమైన ఈ సినిమా నుంచి రెండో పాట ‘అవసరం.. అవసరం.. అంటూ.. మొదలైంది. ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతి అనుబంధానికి సంబంధించినదిగా ఈ సాంగ్ ఉంది. ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృ�